చీరలో 'మీటర్' బ్యూటి అతుల్య రవి మెస్మరైజింగ్ స్టిల్స్
ABP Desam
Updated at:
19 Apr 2023 10:07 PM (IST)
1
‘కాదల్ కాన్ కట్టుదే’ అనే తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యింది అతుల్య.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
కుక్కలంటే అతుల్యకి బాగా ఇష్టం, ఆమె పెట్ డాగ్ పేరు బ్రూసీ.
3
అతుల్య చెన్నైలో బీటెక్ పూర్తి చేసింది.
4
ఏకే అతుల్య ముద్దు పేరు.
5
2019లో అతుల్యని 30 మోస్ట్ డిజైరబుల్ విమెన్స్ లిస్ట్ లో చెన్నై టైమ్స్ చేర్చింది.
6
షార్ట్ ఫిల్మింస్ తో తన కెరీర్ ను మొదలుపెట్టింది అతుల్య.
7
'మూరుంగకాయ్ చిప్స్' తమిళ సినిమాలో విజయ శాంతి పాత్రను పోషించింది అతుల్య.
8
మూడు సంవత్సరాల నుంచి తెలుగు ఇండస్ట్రికి రావాలనుకుంటుంన్నాను ఇప్పటికి కుదిరింది.. అని ఇటీవల ఓ ఇంటర్వులో చెప్పింది అతుల్యా రవి.