Ashu Reddy: అషు... మరీ అంత హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తే కుర్రాళ్ళు తట్టుకోగలరా
ఇప్పుడు సోషల్ మీడియా వేడెక్కింది. అషురెడ్డి కొత్త ఫోటోలతో నెట్టింట సందడి నెలకొంది. చిరుజల్లులు పడుతున్న వేళ ఆవిడ హాట్ హాట్ ఫోటోషూట్స్ వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: ashu_uuu/ Instagram)
అషురెడ్డిని ఆడియన్స్‌కు కొత్తగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. అయితే, ఆవిడ మాత్రం తన అందాలను ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. కొన్ని రోజుల నుంచి ఆవిడ గ్లామర్ డోస్ పెంచింది. (Image Courtesy: ashu_uuu/ Instagram)
గోల్డెన్ టాప్, లాంగ్ ఫ్రాక్... అషురెడ్డి కొత్తగా చేసిన ఫోటో షూట్ ఇది. ప్రజెంట్ వైరల్ పిక్స్ అని చెప్పాలి. గోల్డెన్ హార్ట్ అని ఈ ఫోటోలకు ఆవిడ క్యాప్షన్ ఇచ్చింది. (Image Courtesy: ashu_uuu/ Instagram)
'బిగ్ బాస్'కి ముందు, తర్వాత అషురెడ్డి కొన్ని సినిమాలు చేసింది. కానీ, ఆవిడకు బ్రేక్ ఇచ్చిన సినిమాలు అయితే లేవని చెప్పాలి. ఈ మధ్య అషురెడ్డి చేసిన ఫిలిమ్స్ అన్నీ ఫ్లాప్. (Image Courtesy: ashu_uuu/ Instagram)
హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా అందంతో అవకాశాలు అందుకుంటోంది అషురెడ్డి. ఆవిడ అందానికి ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ ఉండటంతో ఛాన్సులకు ఢోకా లేదు. (Image Courtesy: ashu_uuu/ Instagram)
'ఫ్యామిలీ స్టార్' టీవీ షోలో స్టార్టింగ్ ఎపిసోడ్స్ లో అషురెడ్డి కనిపించింది. కానీ, ఇప్పుడు ఆవిడ ఆ షో చెయ్యడం లేదు. (Image Courtesy: ashu_uuu/ Instagram)