Amy Jackson: బికినీలో బ్రిటన్ బ్యూటీ అమీ జాక్సన్ - హాట్ కంటే పెద్ద పదం వెతకలేమో!
ఫోటోలో ఉన్న హాట్ లేడీని గుర్తు పట్టారా? లాంగ్ షాట్ పిక్ కాబట్టి గుర్తు పట్టడం కొంచెం కష్టమే. తెలుగు ప్రేక్షకులకు సైతం బాగా తెలిసిన బ్రిటన్ బ్యూటీ అమీ జాక్సన్ ఆవిడ. లేటెస్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆవిడ ఫోటోలు ఒక్కసారి చూడండి. (Image Courtesy: iamamyjackson / Instagram)
స్టైలిష్, మోడ్రన్ డ్రస్సుల్లో హాట్ హాట్ ఫోటోషూట్స్ చెయ్యడం అమీకి కొత్త ఏమీ కాదు. కానీ, ఈసారి ఆవిడ మరింత మోడ్రన్ లుక్కులో నెటిజన్స్ ముందుకు వచ్చారు. (Image Courtesy: iamamyjackson / Instagram)
స్విమ్మింగ్ పూల్ సైడ్ బికినీలో చిల్ అవుతున్న ఫోటోలను షేర్ చేశారు అమీ జాక్సన్. ప్రజెంట్ అమీ జాక్సన్ ఏజ్ 32 ఇయర్స్. ఆవిడను చూస్తే అంత వయసు ఉన్నట్టు అనిపించడం లేదని ఫ్యాన్స్, నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. (Image Courtesy: iamamyjackson / Instagram)
విదేశాల్లో స్టార్ హోటల్స్ ఉన్న George Panayiotouతో అమీ జాక్సన్ కొన్ని రోజులు డేటింగ్ చేశారు. వాళ్ళిద్దరికీ ఓ అబ్బాయి జన్మించాడు. ఆ తర్వాత ఇద్దరూ బ్రేకప్ చేసుకున్నారు. ఆ తర్వాత నటుడు ఎడ్ వెస్ట్ విక్ తో అమీ జాక్సన్ డేటింగ్ స్టార్ట్ చేశారు. (Image Courtesy: iamamyjackson / Instagram)
తెలుగులో రామ్ చరణ్ 'ఎవడు' సినిమాలో అమీ జాక్సన్ సెకండ్ హీరోయిన్ రోల్ చేసింది. తమిళంలో 'మద్రాసు పట్టణం' సహా పలు సినిమాలు చేసింది. హిందీలో 'ఏం మాయ చేసావే' రీమేక్ 'ఏ దీవానా థా'లో నటించింది. (Image Courtesy: iamamyjackson / Instagram)
ఇప్పుడు అమీ జాక్సన్ మళ్ళీ ఇండియన్ సినిమాలపై ఫోకస్ చేస్తోంది. తమిళంలో అవకాశాలు వస్తే సినిమాలు చేయాలని ట్రై చేస్తోంది. లాస్ట్ ఇయర్ అరుణ్ విజయ్ హీరోగా నటించిన 'మిషన్: చాప్టర్ 1'లో యాక్ట్ చేసింది. (Image Courtesy: iamamyjackson / Instagram)