Ashu Reddy In Saree : చీర కట్టిన అషురెడ్డి - ఎంత ముద్దుగా ఉందో?
ఉగాది రోజున అషురెడ్డి అందంగా ముస్తాబు అయ్యారు. ఎక్కువగా మోడ్రన్ దుస్తుల్లో సందడి చేసే ఆమె... చక్కగా చీర కట్టుకున్నారు. (Image Courtesy : Ashu Reddy Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి... శారీలో అషురెడ్డి చాలా ముద్దుగా ఉన్నారని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. (Image Courtesy : Ashu Reddy Instagram)
బిగ్ బాస్ రియాలిటీ షోతో అషురెడ్డి పాపులర్ అయ్యారు. అంతకు ముందు కొన్ని సినిమాల్లో నటించారు. ఇప్పుడు మళ్ళీ సినిమాలపై ఆమె దృష్టి పెట్టారు. (Image Courtesy : Ashu Reddy Instagram)
శారీలో అషురెడ్డి సూపర్ ఫొటోస్ (Image Courtesy : Ashu Reddy Instagram)
ఆ మధ్య అషురెడ్డి గుడికి వెళ్లారు. అక్కడ దిగిన ఫోటో ఇది. (Image Courtesy : Ashu Reddy Instagram)
అషు రెడ్డి (Image Courtesy : Ashu Reddy Instagram)