అనుపమా సెల్ఫీ అదుర్స్ కదూ!
ABP Desam | 20 Apr 2023 07:31 PM (IST)
1
అనుపమా ఇప్పుడు చాలా బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె తెలుగు, మలయాళ, తమిళ సినిమాలలో నటిస్తుంది. గురువారం ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫొటో చూసి.. అభిమానులు ఫిదా అవుతున్నారు.
2
అనుపమ పరమేశ్వరన్.. కేరళలోని త్రిస్సూర్ నివాసి.
3
అనుపమ తండ్రీ పరమేశ్వరన్, అమ్మ సునీత.
4
అనుపమ సినిమాల్లోకి రాకముందు సెలబ్రెటీ ఛాట్ షోలు, రియాల్టిషోలు చేసేది.
5
మలయాళ చిత్రం 'ప్రేమమ్‌లో' మేరీ జార్జ్ గా వెండితెరకు పరిచయమైంది అనుపమ.