కళ్యాణి ప్రియదర్శన్ స్టన్నింగ్ లుక్స్
ABP Desam
Updated at:
20 Apr 2023 04:37 PM (IST)
1
కళ్యాణి ప్రియదర్శన్ ప్రముఖ సినీ దర్శకుడు ప్రియదర్శన్ కూతురు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన' హలో' సినిమాతో తెలుగుసినీతెరకు హిరోయిన్‌గా పరిచయమైంది కళ్యాణి.
3
తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో ఇప్పటికే పలు సినిమాలతో మంచి గుర్తింపు పొందింది.
4
సినిమాల్లోకి రాకముందు ఈమె.. అసిస్టెంట్ ప్రొడక్షన్ డిజైనర్‌గా తన సినీ కెరీర్ ను ప్రారంభించింది కళ్యాణి.
5
కళ్యాణి తమిళ చిత్రం 'ఇరుముగన్'కి అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గానూ పనిచేసింది.
6
ప్రస్తుతం కళ్యాణి 'శేషం మైఖేల్ ఫాతిమా' అనే తమిళ చిత్రంలో నటిస్తోంది.
7
చాలా కాలం తరువాత మళ్ళీ తెలుగుతెరపై కనిపించబోతుంది కళ్యాణి, తను నటించిన 'ఆంటోని' త్వరలో విడుదలకాబోతుంది.