ఎర్రచందనపు బొమ్మలా మెరిసిపోతున్న'రొమాంటిక్' హీరోయిన్ కేతిక శర్మ
ABP Desam
Updated at:
20 Apr 2023 05:11 PM (IST)
1
'రొమాంటిక్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కేతిక శర్మ.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
హీరోయిన్‌గా పరిచయం అవ్వకముందు కేతిక శర్మ మోడలింగ్ చేసేది.
3
కేతిక శర్మ పలు వాణిజ్య ప్రకటనల్లోనూ నటించింది.
4
సినిమాల్లోకి రాకముందు మ్యూజిక్ వీడియోలు కూడా చేసింది కేతిక.
5
వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన 'రంగరంగ వైభవంగా'సినిమాలో నటించింది కేతిక శర్మ.
6
ఆహా తెలుగు OTT ప్లాట్‌ఫార్మ్ ప్రొమోలో అల్లు అర్జున్ పక్కన నటించింది కేతిక శర్మ.