Anikha Surendran HD Photos : బ్లూ మ్యాక్సీలో హొయలు పోతున్న బుట్టబొమ్మ అనిఖ
image అనిఖా సురేంద్రన్ అంటే ప్రేక్షకులకు బేబీ అనిఖా గుర్తుకు రావడం సహజం. 'ఎంత వాడు గానీ', 'విశ్వాసం' సినిమాల్లో అజిత్ కుమార్తెగా నటించారు. 'వైల్డ్ డాగ్' సినిమాలో నాగార్జున మేనకోడలుగా కనిపించారు. (Image Courtesy : anikhasurendran / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబేబీ అనిఖా సురేంద్రన్ కథానాయికగా పరిచయం అయ్యారు. తెలుగులో 'బుట్ట బొమ్మ' సినిమా చేశారు. (Image Courtesy : anikhasurendran / Instagram)
ఇప్పుడు అనిఖా సురేంద్రన్ మాల్దీవుల్లో ఉన్నారు. బీచ్ లో ఎంజాయ్ చేసిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేశారు. (Image Courtesy : anikhasurendran / Instagram)
లేటెస్టుగా సోషల్ మీడియాలో అనిఖా సురేంద్రన్ పోస్ట్ చేసిన ఫోటోలు ఇవి. (Image Courtesy : anikhasurendran / Instagram)
అనిఖా సురేంద్రన్ ఫోటోలు (Image Courtesy : anikhasurendran / Instagram)
అనిఖా సురేంద్రన్ ఫోటోలు (Image Courtesy : anikhasurendran / Instagram)
అనిఖా సురేంద్రన్ (Image Courtesy : anikhasurendran / Instagram)