Sreemukhi: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీముఖి - ఫోటోలు షేర్ చేసిన బుల్లితెర 'రాములమ్మ'
Anchor Sreemukhi Latest Photos: యాంకర్ శ్రీముఖి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. (Image Cedit: sreemukhi/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసోమవారం ఉదయం తన సోదరుడు, యాంకర్ చైతూతో కలిసి ఆమె తిరుపతి వెళ్లింది. వీఐపీ దర్శనం ద్వారా స్వామివారికి మొక్కుు చెల్లించుకుంది. (Image Cedit: sreemukhi/Instagram)
దర్శనం అనంతరం ఆమె ఆలయ అర్చకులు వారిక స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. దర్శనం అనంతరం శ్రీముఖి ఆలయం బయట ఫోటోలు తీసుకుంది. (Image Cedit: sreemukhi/Instagram)
ఇందుకు సంబంధించిన ఫోటోలను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి.(Image Cedit: sreemukhi/Instagram)
కాగా శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెర రాములమ్మగా గుర్తింపు పొందిన శ్రీముఖి స్టార్ యాంకర్లలో ఒకరిగా ఉంది. (Image Cedit: sreemukhi/Instagram)
ప్రస్తుతం స్టార్ మా వరుస షోలు చేస్తూ బిజీగా ఉంది. ఆదివారం పరివారం షో, కిరాక్ బాయ్స్.. కిలాడీ లేడీస్ షోకు యాంకర్‌గా వ్యవహరిస్తూ బుల్లితెర ఆడియన్స్‌ని అలరిస్తుంది.(Image Cedit: sreemukhi/Instagram)
ఆదివారం పరివారం ద్వారా టీవీ సీరియల్ నటీనటులతో కలిసి సందడి చేస్తుంది. వారితో ఆటలు, పాటలు పాడిస్తూ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది. (Image Cedit: sreemukhi/Instagram)
ప్రస్తుతం అంతేకాదు అప్పుడప్పుడు స్పెషల్ ఈవెంట్స్‌లోనూ మెరుస్తుంది ఈ బుల్లితెర భామ. (Image Cedit: sreemukhi/Instagram)