✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Anasuya bharadwaj: అనసూయ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ - వెకేషన్‌లో నది తీరాన భర్త, పిల్లలతో సరదాగా..

Sneha Latha   |  15 May 2024 11:00 PM (IST)
1

Anasuya Birthday Celebrations: మాజీ యాంకర్‌, నటి అనసూయ భరద్వాజ్‌ నేటితో 39వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ రోజు (మే 15) అనసూయ బర్త్‌డే అనే విషయం తెలిసిందే.

2

ఈ సందర్భంగా ఆమెకు సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఈ హాట్‌ యాంకర్‌ బర్త్‌డే సందర్భంగా సినీ ప్రముఖులు స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌ తెలుపుతున్నారు.

3

ఇదిలా ఉంటే సాధారణ టైంలో తరచూ ఫోటోలు షేర్‌ చేసే ఈ బ్యూటీ బర్త్‌డే రోజులు ఇంకా ఎలాంటి పోస్ట్‌ రావడం లేదని ఫ్యాన్స అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

4

ఈ క్రమంలో అనసూయ తన భర్తతో బర్త్‌డేను సెలబ్రేట్‌ చేసుకున్న ఫోటోలు షేర్‌ చేసింది. బర్త్‌డే సందర్భంగా ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌ వెళ్లిన అనసూయ అక్కడే తన బర్త్‌డేను సెలబ్రేట్‌ చేసుకుంది.

5

నది తీరాన తన భర్త, ఇద్దరు పిల్లల సమక్షంలో కేక్‌ కట్‌ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తాజాగా షేర్‌ చేసింది.

6

ఈ ఫోటోలకు Praying to the Almighty that I have to be this deserving to receive all your love always 🧿.. I have received all your sweet wishes.. have y’all received my cake which I ate on your behalf?? అంటూ రాసుకొచ్చింది.

7

అంతేకాదు బ్లెస్డ్‌ అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ను కూడా జత చేసింది. కాగా అనసూయ ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

8

ఆమె మోస్ట్‌ అవైయిటెడ్‌ మూవీ 'పుష్ప: ది రూల్‌'. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్ట్‌ 15న విడుదల కానుంది.

9

అయితే ఇందులో అనసూయ ద్రాక్షయణిగా నెగిటివ్‌ రోల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. నేడు అనసూయ బర్త్‌డే సందర్భంగా తాజాగా 'పుష్ప 2'లోని ఆమె లుక్‌ని షేర్‌ చేశారు.

10

అంతేకాదు వైల్డ్‌ ద్రాక్షయణి అంటూ అనసూయ లుక్‌ని మూవీ టీం పరిచయం చేసింది. దీంతో అనసూయ లుక్‌కు సోషల్‌ మీడియా మంచి రెస్పాన్స వస్తుంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Anasuya bharadwaj: అనసూయ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ - వెకేషన్‌లో నది తీరాన భర్త, పిల్లలతో సరదాగా..
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.