Ananya Pandey Bikini Photos : బికినీలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే
అనన్యా పాండే గుర్తు ఉన్నారా? అదేనండీ... 'లైగర్'లో విజయ్ దేవరకొండకు జోడీగా నటించిన బాలీవుడ్ బ్యూటీ. ఇప్పుడు ఆమె ఇబిజాలో ఉన్నారు. ఫారిన్ టూర్ వేశారు. అక్కడ బికినీల్లో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు. (Image Courtesy : ananyapanday / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App'లైగర్' తర్వాత అనన్యా పాండే తెలుగు సినిమా ఏదీ చేయలేదు. ప్రస్తుతం హిందీ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయుష్మాన్ ఖురానాకు జంటగా ఆవిడ నటించిన 'డ్రీమ్ గాళ్ 2' ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. (Image Courtesy : ananyapanday / Instagram)
బికినీలో అనన్యా పాండే... మిర్రర్ సెల్ఫీ (Image Courtesy : ananyapanday / Instagram)
అనన్యా పాండే బికినీ ఫోటోలు (Image Courtesy : ananyapanday / Instagram)
అనన్యా పాండే బికినీ ఫోటోలు (Image Courtesy : ananyapanday / Instagram)
బీచ్ లో ఉయ్యాల ఊగుతున్న అనన్యా పాండే (Image Courtesy : ananyapanday / Instagram)
అనన్యా పాండే (Image Courtesy : ananyapanday / Instagram)