✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Amy Jackson Marriage Photos : అమీ జాక్సన్​ పెళ్లి ఫోటోలు ఇవే.. కొడుకు సమక్షంలో పెళ్లి చేసుకున్న హీరోయిన్

Geddam Vijaya Madhuri   |  26 Aug 2024 06:01 AM (IST)
1

అమీ జాక్సన్ తన పెళ్లిని ఎడ్ వెస్ట్విక్​తో చేసుకుంది. హాలీవుడ్ రేంజ్​లో లోకేషన్​ను సెట్​ చేసుకుని.. తమ వెడ్డింగ్ చేసుకున్నారు ఈ జంట.(Images Source : Instagram/Ed Westwick)

2

అమీ జాక్సన్ గతంలో ఓ వ్యక్తితో రిలేషన్​లో ఉంది. ఆ సమయంలోనే ఈమెకు ఓ కొడుకు పుట్టాడు. ఎంగేజ్​మెంట్ తర్వాత అమీ జాక్సన్​కి బ్రేకప్ అయింది.(Images Source : Instagram/Ed Westwick)

3

అనంతరం కొన్నాళ్లు ఎలాంటి రిలేషన్​లోకి వెళ్లలేదు. ఎడ్ వెస్ట్​విక్​తో తర్వాత డేటింగ్ రూమర్లు వినిపించాయి. వీరు కూడా తమ రిలేషన్​ని ఓపెన్​గా చెప్పారు. ఎంగేజ్​మెంట్​ కూడా చేసుకున్నారు.(Images Source : Instagram/Ed Westwick)

4

ఎంగేజ్​మెంట్​ చేసుకున్న చాలా నెలల తర్వాత వీరు పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి అమీజాక్సన్ తన కొడుకుతో హాజరైంది.(Images Source : Instagram/Ed Westwick)

5

ఎడ్ వెస్ట్​విక్​ తమ పెళ్లి ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేశాడు. The journey has just begun 💍 అంటూ రాసుకొచ్చాడు. (Images Source : Instagram/Ed Westwick)

6

అమీ సౌత్​లో హీరోయిన్​గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఎడ్ వెస్ట్​విక్​ కూడా హీరోగా, మ్యూజిషియన్​గా కెరీర్​ను ముందుకు తీసుకెళ్తున్నాడు.(Images Source : Instagram/Ed Westwick)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Amy Jackson Marriage Photos : అమీ జాక్సన్​ పెళ్లి ఫోటోలు ఇవే.. కొడుకు సమక్షంలో పెళ్లి చేసుకున్న హీరోయిన్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.