Pushpa 2 Movie Working Stills : 'పుష్ప 2' సెట్‌లో ఆస్కార్ విన్నర్ చంద్రబోస్, దర్శకుడు సుకుమార్
ఆస్కార్ అవార్డు అందుకున్న 'నాటు నాటు...' పాటకు కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్... 'పుష్ప 2' సినిమాలో పాటకూ పని చేస్తున్నారు. సెట్స్ లో ఆయన దర్శకుడు సుకుమార్. (Image Courtesy : Pushpa Movie Instagram)
'పుష్ప'లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ నటించారు. 'పుష్ప 2'లోనూ ఆయన పాత్ర కీలకంగా ఉండబోతుంది. ఆయనకు సన్నివేశం వివరిస్తున్న సుకుమార్ (Image Courtesy : Pushpa Movie Instagram)
అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 7న పుష్ప 2 గ్లింప్స్ విడుదల చేయనున్నారు. (Image Courtesy : Pushpa Movie Instagram)
పుష్ప ప్రేయసి శ్రీవల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ చిత్ర బృందం విడుదల చేసిన లుక్ (Image Courtesy : Pushpa Movie Instagram)
ఫహద్ ఫాజిల్ (Image Courtesy : Pushpa Movie Instagram)
అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన కామన్ సీడీపీ (Image Courtesy : Pushpa Movie Instagram)