✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Allu Arjun: అల్లు అర్జున్‌కు వరలక్ష్మి ఆహ్వానం... కాబోయే భర్తతో హైదరాబాద్ వచ్చిన జయమ్మ

S Niharika   |  21 Jun 2024 04:41 PM (IST)
1

పుష్ప... పుష్పరాజ్ (Pushparaj)తో జయమ్మ (క్రాక్ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ పోషించిన పాత్ర పేరు) సెల్ఫీ అదుర్స్ కదూ! ఇంతకీ, ఈ సెల్ఫీ వెనుక కథ ఏమిటో తెలుసా? వాళ్లిద్దరూ కలిసి సినిమా చేయడం లేదు. ఇదొక పర్సనల్ మూమెంట్! (Image Courtesy: varusarathkumar / Instagram)

2

వరలక్ష్మీ శరత్ కుమార్ అతి త్వరలో పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే. ముంబై వ్యాపారవేత్త నికోలయ్ సచ్‌దేవ్ తో ఆమె ఏడు అడుగులు వేయనున్న సంగతి తెలిసిందే. తన పెళ్లికి రావాల్సిందిగా అల్లు ఫ్యామిలీని ఆహ్వానించడానికి ఆవిడ హైదరాబాద్ వచ్చింది. (Image Courtesy: varusarathkumar / Instagram)

3

మెగా నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind)కు వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇస్తున్న వరలక్ష్మీ శరత్ కుమార్. ఆయన ఆఫీసులో కలిసినట్టు తెలిసింది. (Image Courtesy: varusarathkumar / Instagram)

4

శుక్రవారం ఉదయం వరలక్ష్మీ శరత్ కుమార్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఫోటో ఇది. దీని స్పెషాలిటీ ఏమిటో తెలుసా? తనకు కాబోయే భర్త నికోలయ్ తీశారట. (Image Courtesy: varusarathkumar / Instagram)

5

నికోలయ్ ను బన్నీకి పరిచయం చేసిన వరలక్ష్మీ శరత్ కుమార్. వాళ్ళిద్దరి మధ్య క్యూట్ అండ్ స్మైలింగ్ మూమెంట్ బావుంది కదూ! (Image Courtesy: varusarathkumar / Instagram)

6

అల్లు అరవింద్ కి చెందిన జీఏ2 పిక్చర్స్ నిర్మించిన 'కోట బొమ్మాళి పీఎస్'లో వరలక్ష్మీ శరత్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్ రోల్ చేశారు. ఆ సినిమా నిర్మాత బన్నీ వాసును ఫొటోలో చూడవచ్చు. (Image Courtesy: varusarathkumar / Instagram)

7

కాబోయే భర్తతో హైదరాబాద్ వచ్చిన వరలక్ష్మీ శరత్ కుమార్... ఫోటోకు ఇలా ఫోజు ఇచ్చారు. తాను ఫోటోకి ఫోజ్ ఇస్తుంటే... నికోలయ్ ఏటో చూస్తున్నారని ఆవిడ పేర్కొన్నారు. (Image Courtesy: varusarathkumar / Instagram) 

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Allu Arjun: అల్లు అర్జున్‌కు వరలక్ష్మి ఆహ్వానం... కాబోయే భర్తతో హైదరాబాద్ వచ్చిన జయమ్మ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.