Akshay Kumar - Manushi Chhillar: ప్రమోషన్స్‌లోనూ ఆ కెమిస్ట్రీ చూశారా? అక్షయ్ - మానుషీ చిల్లర్ కిల్లర్ ఎక్స్ప్రెషన్స్
Akshay Kumar and Manushi Chhillar at Prithviraj Movie Promotions: అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించిన హిస్టారికల్ ఫిల్మ్ 'పృథ్వీరాజ్'. జూన్ 3వ తేదీన విడుదల కానుంది. ఇందులో మానుషీ చిల్లర్ కథానాయిక. ప్రస్తుతం హీరో హీరోయిన్లు ఇద్దరూ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. (Image courtesy - @ Manushi Chhillar/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసినిమాలో మాత్రమే కాదు, ప్రమోషన్స్‌లోనూ ఒకరి కళ్లలోకి మరొకరు చూస్తూ... సినిమాలో కెమిస్ట్రీ ఏ విధంగా ఉంటుందో చూపిస్తున్నారు. (Image courtesy - @ Manushi Chhillar/Instagram)
అక్షయ్ కుమార్ లాస్ట్ సినిమా 'బచ్చన్ పాండే' బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయం సాధించలేదు. దాంతో ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. ఇది భారీ విజయం సాదిస్తుందని ఆశిస్తున్నారు. (Image courtesy - @ Manushi Chhillar/Instagram)
అక్షయ్ కుమార్, మానుషీ చిల్లర్ (Image courtesy - @ Manushi Chhillar/Instagram)