ANR Statue Inauguration : అక్కినేని విగ్రహావిష్కరణలో ఏయన్నార్ కుటుంబ సభ్యులు
Satya Pulagam
Updated at:
20 Sep 2023 10:18 AM (IST)
1
ఈ రోజు (సెప్టెంబర్ 20, బుధవారం) అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి. నేడు మరో ప్రత్యేకత ఏమిటంటే... ఆయన శత జయంతి సంవత్సరం ప్రారంభమైన రోజు కూడా! ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోలో ఏయన్నార్ పంచలోహ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సంగతి తెలుసు. ఈ కార్యక్రమానికి అక్కినేని కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు. వాళ్ళ ఫోటోలు
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
అక్కినేని అమల
3
సోదరి సుశీలతో అక్కినేని నాగార్జున
4
ఏయన్నార్ మనవరాలు సుప్రియ
5
అక్కినేని నాగచైతన్య
6
ఏయన్నార్ మనవడు, హీరో సుమంత్
7
అఖిల్ అక్కినేని
8
ఏయన్నార్ కుమార్తె, హీరో సుశాంత్ తల్లి సుశీల
9
ఏయన్నార్ కుమారుడు, హీరో నాగార్జున సోదరుడు వెంకట్
10
అఖిల్ అక్కినేని
11
అక్కినేని నాగచైతన్య
12
సుమంత్
13
నాగార్జున తదితరులు