Akhanda 2 Heroine: రిషికేశ్ వెళ్లిన అఖండ 2 హీరోయిన్... సంయుక్త ఏం చెప్పిందంటే?
Akhanda 2 Heroine Samyuktha: ఈ అందాల భామ ఎవరో గుర్తు పట్టారా? 'అఖండ 2' హీరోయిన్ అండీ. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందుతున్న లేటెస్ట్ 'అఖండ 2 తాండవం'లో హీరోయిన్ ఈ అమ్మాయే. (Image Courtesy: iamsamyuktha_ / Instagram)
'అఖండ 2' ట్రైలర్‌లో హీరోయిన్ సంయుక్త కనిపించిన టైమ్ తక్కువ. కానీ, ఆ అమ్మాయికి సినిమాలో మంచి క్యారెక్టర్ దొరికింది. ముంబైలో ఫస్ట్ సాంగ్, కర్ణాటకలో ట్రైలర్ లాంచ్ కంటే ముందు రిషికేశ్ వెళ్లి వచ్చారు సంయుక్త. (Image Courtesy: iamsamyuktha_ / Instagram)
ఇటీవల సోషల్ మీడియాలో తాను యాక్టివ్ గా ఉండటం లేదని, కాస్త ఆలస్యంగా ఫోటోలు పోస్ట్ చేస్తున్నానని సంయుక్త తెలిపారు. (Image Courtesy: iamsamyuktha_ / Instagram)
సంయుక్త లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: iamsamyuktha_ / Instagram)
'అఖండ 2' హీరోయిన్ సంయుక్త లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: iamsamyuktha_ / Instagram)