✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Aishwarya Rajesh: చీర కట్టులో ఐశ్వర్య రాజేష్ - సిగ్గుతోనే కుర్ర కారు మనసు దోచేశారుగా..

Ganesh Guptha   |  18 May 2025 05:02 PM (IST)
1

ఇటీవల 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తాజాగా చీర కట్టులో ఉన్న ఫోటోలను షేర్ చేశారు.

2

సంప్రదాయ చీరకట్టులో క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆమె ఫోటోలు కుర్రకారు మనసు దోచేశాయి. వీటిని చూసిన నెటిజన్లు క్యూట్ ఐశ్వర్య అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

3

'సంక్రాంతికి వస్తున్నాం'లో తన నటనతో ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు ఇటు యూత్ మనసుల్లో చెరగని ముద్ర వేశారు ఐశ్వర్య. ఈ మూవీలో ఆమె నటనకు టాలీవుడ్ ప్రముఖ అప్సర అవార్డు వరించింది. ఈ ఏడాది ఉత్తమ నటిగా పురస్కారం అందుకున్నారు.

4

'కౌసల్య కృష్ణమూర్తి' మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు ఐశ్వర్య రాజేష్. తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ మంచి హిట్స్ అందుకున్నారు. 'సంక్రాంతికి వస్తున్నాం' హిట్ తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Aishwarya Rajesh: చీర కట్టులో ఐశ్వర్య రాజేష్ - సిగ్గుతోనే కుర్ర కారు మనసు దోచేశారుగా..
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.