Vedhika: బికినీలో 35 ఏళ్ల బ్యూటీ... బీచ్‌లో వేదిక బోల్డ్ ఫోటోషూట్ చూశారా?
Vedhika Latest Movies: కథానాయికగా వేదిక ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు అవుతోంది. నారా రోహిత్ 'బాణం'లో ఆవిడ నటించి ఆల్మోస్ట్ 15 ఏళ్లు. అప్పటికీ, ఇప్పటికీ ఆమె అందం పెరిగింది తప్ప తగ్గలేదు. రోజు రోజుకూ గ్లామర్ పెంచుకుంటూ వెళుతున్న ఈ అందాల భామ ఫోటోలు చూడండి. (Image Courtesy: vedhika4u / Instagram)
వేదిక ప్రజెంట్ మాల్దీవుల్లో ఉన్నారు. అక్కడ బికినీ ఫోటో షూట్లు చేసి, అవి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వింటర్ లో టెంపరేచర్ పెంచేస్తున్నారు. (Image Courtesy: vedhika4u / Instagram)
వేదిక ప్రధాన పాత్రలో నటించిన కొత్త తెలుగు సినిమా 'ఫియర్'. హరిత గోగినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 14న థియేటర్లలోకి రానుంది. (Image Courtesy: vedhika4u / Instagram)
వేదిక నటించిన నాలుగు సినిమాలు ఈ ఏడాది థియేటర్లలోకి వచ్చాయి. ఈ 'ఫియర్' సినిమా తనకు 2024లో ఐదో రిలీజ్ అని వేదిక చెబుతున్నారు. (Image Courtesy: vedhika4u / Instagram)
వేదికతో పాటు మిగతా హీరోయిన్ల ఫోటోలకు... లేటెస్ట్ పొలిటికల్ అండ్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం ఏబీపీ దేశాన్ని ఫాలో అవ్వండి. (Image Courtesy: vedhika4u / Instagram)