Bollywood Actress Bikini: బికినీలో బాలీవుడ్ భామ... తెలుగులో నానితో సినిమా చేసింది... ఎవరో గుర్తుపట్టారా?
S Niharika | 11 Nov 2025 04:07 PM (IST)
1
Vaani Kapoor Pink Bikini: బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్ లో ఉన్న ఈ భామ పేరు వాణీ కపూర్. తెలుగులో నానితోనూ ఒక సినిమా చేశారు. ఆ సినిమా ఏమిటో తెలుసా? (Image Courtesy: vaanikapoor / Instagram)
2
నాని 'ఆహా కళ్యాణం'లో వాణీ కపూర్ హీరోయిన్. ఆ సినిమా తర్వాత తెలుగులో ఆవిడ మరొక సినిమా చేయలేదు. హిందీలో హృతిక్ రోషన్ 'వార్' ఆమెకు పెద్ద హిట్. (Image Courtesy: vaanikapoor / Instagram)
3
ప్రజెంట్ వాణీ కపూర్ పింక్ బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: vaanikapoor / Instagram)
4
వాణీ కపూర్ లేటెస్ట్ బికినీ ఫోటోలు (Image Courtesy: vaanikapoor / Instagram)