Shriya Saran: క్లీవేజ్ షోతో సమ్మర్ హీట్ ను పెంచేస్తున్న హాట్ బ్యూటీ..!
'నా ఇష్టం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల శ్రియా శరణ్.. రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో రాణిస్తోంది. నాలుగు పదుల వయసులోనూ ఇప్పటికీ క్రేజీ ఆఫర్స్ అందిపుచ్చుకుంటోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటాలీవుడ్ లో 10 ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా హవా చూపించింది శ్రియా. తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో అనేక సినిమాలు చేసింది. ఓవైపు స్టార్ హీరోల సరసన నటిస్తూనే మరోవైపు కుర్ర హీరోలతోనూ రొమాన్స్ చేసింది.
చిరంజీవి, అక్కినేని నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి సీనియర్ హీరోలకు జోడీగా నటించింది శ్రీయా. అలానే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రవితేజ, ప్రభాస్, ఎన్టీఆర్, శర్వానంద్, అల్లరి నరేష్, తరుణ్, ఉదయ్ కిరణ్ వంటి హీరోలతోనూ ఆడిపాడింది.
2018లో ఆండ్రీ కొసఛీవ్ అనే రష్యాకి చెందిన బిజినెస్ మ్యాన్ ను వివాహం చేసుకుంది శ్రియా శరన్. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. పెళ్లి తర్వాత కూడా అమ్మడు సినిమాల్లో నటిస్తూ, సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగిస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే శ్రియ.. రెగ్యులర్ గా తన హాట్ ఫోటో షూట్స్ తో ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. అందాల ఆరబోతలో కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోననే విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా మరోసారి సీనియర్ బ్యూటీ క్లీవేజ్ షోతో నెట్టింట రచ్చ చేసింది.