Shraddha Das: శ్రద్ధగా చూడాలే కానీ... బెంగాలీ భామలో అందంలో తగ్గలేదు
Shraddha Das Age Latest Photos: మూడు పదుల వయసు దాటిన హీరోయిన్లలో శ్రద్ధా దాస్ ఒకరు. ముంబైలో జన్మించిన ఈ బెంగాలీ భామ అందం రోజు రోజుకూ పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. (Image Courtesy: shraddhadas43 / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appలేటెస్టుగా శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ఇవి. ఈ తరహా లెహంగా ఆవిడ ధరించడం ఇది తొలిసారి కాదు. కానీ, గోల్డెన్ కలర్ లెహంగాలో చాలా కొత్తగా ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు. (Image Courtesy: shraddhadas43 / Instagram)
అల్లు అర్జున్ 'ఆర్య 2', ప్రభాస్ 'డార్లింగ్' సినిమాల్లో శ్రద్ధా దాస్ సెకండ్ లీడ్ హీరోయిన్ రోల్స్ చేసింది. రీసెంట్ 'కంగువ'లో సాంగ్ కూడా పాడింది. (Image Courtesy: shraddhadas43 / Instagram)
ప్రజెంట్ శ్రద్ధా దాస్ చేతిలో సినిమాలు ఏవీ లేవు. కానీ, ఎప్పటికప్పుడు షోస్, టీవీ రియాలిటీ షోస్, ప్రోగ్రామ్స్ చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది. (Image Courtesy: shraddhadas43 / Instagram)