Nidhi Agarwal: అందాల వీధుల్లో అప్సరసలా... నిధి అగర్వాల్ లేటెస్ట్ ఫోటోలు
Nidhi Agarwal Latest Photos: అందాల వీధిలో అప్సరస ఎవరు అంటే ఇంకెవరూ మా అభిమాన తార అని నిధి అగర్వాల్ ఫ్యాన్స్ చెబుతున్నారు. లేటెస్ట్ గా ఆవిడ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు చూస్తే మీకు గ్లామర్ షో చేశారని చెప్పాలి. (Image Courtesy: nidhhiagerwal / Instagram)
హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా తన అంద చందాలతో సోషల్ మీడియాలో నెటిజనులను ఎంటర్టైన్ చేస్తున్న హీరోయిన్ నిధి అగర్వాల్. ప్రస్తుతానికి ఆవిడ నటించిన సినిమాలవి విడుదలకు దగ్గరలో లేవు. కానీ ఆవిడ ఎప్పటికప్పుడు అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో మాత్రం తగ్గడం లేదు. (Image Courtesy: nidhhiagerwal / Instagram)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ నటిస్తున్నారు. దాని మీదే ఆవిడ చాలా అసలు పెట్టుకుని వేరే సినిమాలు ఏవి అంగీకరించడం లేదు. ఇప్పుడిప్పుడు ఇతర సినిమాల మీద దృష్టి పెడుతున్నారు. (Image Courtesy: nidhhiagerwal / Instagram)
నిధి అగర్వాల్ ఇంకా మరింత మంది హీరోయిన్ల ఫోటో గ్యాలరీలతో పాటు రాజకీయ సినిమా వార్తల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: nidhhiagerwal / Instagram)