✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Shraddha Srinath: బాలకృష్ణ సినిమాలో నటించడం నా లక్ కాదు.. శ్రద్ధా శ్రీనాథ్ కామెంట్స్ వైరల్!

RAMA   |  23 Nov 2024 12:58 PM (IST)
1

విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ మూవీలో ఓ హీరోయిన్ గా నటించింది శ్రద్ధా శ్రీనాథ్. ఈ సినిమా రిలైజైంది కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి

2

నానితో జర్సీ సినిమాలో నటించిన శ్రద్ధా శ్రీనాథ్.. ఆ మధ్య సైంధవ్ లో మెరిసింది. జెర్సీ తర్వాత తెలుగులో శ్రద్ధా శ్రీనాథ్ కి పెద్దగా సక్సెస్ లు లేవు.

3

లేటెస్ట్ గా బాలకష్ణ మూవీలో ఛాన్స్ కొట్టేసింది శ్రద్ధా శ్రీనాధ్. ఈ విషయంపై మెకానిక్ రాకీ ఈవెంట్ లో శ్రద్ధాకి ఓ ప్రశ్న ఎదురైంది. బాలకృష్ణ సినిమాలో నటించే ఛాన్స్ రావడం లక్ గా భావిస్తున్నారా అంటే.. అదేం కాదు..నా టాలెంట్ చూసి ఆ అవకాశం వచ్చిందని క్లారిటీ ఇచ్చేసింది శ్రద్ధా శ్రీనాథ్

4

శ్రద్ధా కామెంట్స్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..కొందరు ఇలా మాట్లాడితే ఆఫర్లు ఎట్లా వస్తాయమ్మా అంటే.. మరికొందరు మాత్రం ఆమె టాలెంట్ పై ఆమెకున్న నమ్మకం అది అని ప్రశంసిస్తున్నారు

5

అందరకీ బిస్కెట్లు వేసేందుకు ఆఫర్ రావడం అదృష్టం అని కాకుండా.. ఇది నా టాలెంట్ అని చెప్పడం అభినందనీయం అంటున్నారు...

6

విశ్వక్ సేన్ తో గతంలో ఫలక్నామా దాస్ సినిమాలో అవకాశం వచ్చింది శ్రద్ధ శ్రీనాథ్ కి . అప్పట్లో ఆ మూవీ రిజెక్ట్ చేసింది. ఆ విషయంపై కూడా క్వశ్చన్ ఎదుర్కొంది...దానిపై స్పందించిన శ్రద్ధా.. అప్పట్లో ఆ స్టోరీ అంత ఎక్సైట్మెంట్గా ఏమీ అనిపించలేదనేసింది..

7

శ్రద్ధా శ్రీనాథ్ గ్లామర్ ఫోటోలు

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Shraddha Srinath: బాలకృష్ణ సినిమాలో నటించడం నా లక్ కాదు.. శ్రద్ధా శ్రీనాథ్ కామెంట్స్ వైరల్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.