Raashii Khanna: ముంబైలో జరిగిన 'వేవ్స్ సమ్మిట్'లో రాశీ ఖన్నా సందడి
S Niharika | 01 May 2025 08:47 PM (IST)
1
ముంబైలో ఈ రోజు బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ చాలా మంది సందడి చేశారు. 'వేవ్స్ సమ్మిట్'లో సందడి చేశారు. వారిలో రాశీ ఖన్నా కూడా ఉన్నారు. (Image Courtesy: raashiikhanna / Instagram)
2
'వేవ్స్ సమ్మిట్'లో రాశీ ఖన్నా చక్కగా చీరలో సందడి చేశారు. 'Don’t just ride the wave, become it' క్యాప్షన్ ఇచ్చి సోషల్ మీడియాలో ఆ ఫోటోలను ఆవిడ షేర్ చేశారు. (Image Courtesy: raashiikhanna / Instagram)
3
ప్రస్తుతం రాశీ ఖన్నా చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో 'తెలుసు కదా' ఒకటి. (Image Courtesy: raashiikhanna / Instagram)
4
'తెలుసు కదా' సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ సరసన రాశీ ఖన్నా నటిస్తున్నారు. అందులో శ్రీనిధి శెట్టి మరొక హీరోయిన్. (Image Courtesy: raashiikhanna / Instagram)
5
హిందీలో మరో సినిమా 'టీఎంఈ' చేస్తున్నారు రాశీ ఖన్నా. (Image Courtesy: raashiikhanna / Instagram)