AI పిల్లకాదు నిజంగా బ్రహ్మ సృష్టించిన అమ్మాయే.. మళ్లీ మళ్లీ చూడండి మీకే అర్థమవుతుంది
RAMA | 01 May 2025 01:00 PM (IST)
1
చైనాకు చెందిన ఈ 20 ఏళ్ల అమ్మాయి పేరు షెన్యూ..ఈమె ఫొటోస్ సోషల్ మీడియాలో చూసినవారంతా AI మహిమ అనుకున్నారంతా
2
షెన్యూ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయ్..AI అందం అయినా నిజంగానే చూసినట్టుంది అనుకుంటున్నారు. కానీ ఆమె AI బ్యూటీ కాదు నిజమైన అమ్మాయే
3
స్కూల్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఆర్ట్ అకాడమీలో షెన్యూ ఫైన్ ఆర్ట్స్ చదువుతోంది. రీసెంట్ గా ఇన్‌స్టిట్యూట్ ఓ వేడుక నిర్వహించారు. అందులో కనిపించింది షెన్యూ...అప్పటి నుంచీ ఈమె ఫొటో వైరల్ అవుతోంది
4
లక్షల మంది ఆమె ఫొటోస్ ని షేర్ చేశారు..దేవకన్యలా ఉందని పొగిడారు..AI క్రియేటివిటీ అన్నారు. ఆ అందం ఫేక్ అన్నారు.
5
అయితే దీని గురించి రియాక్టయ్యేందుకు ఆమె మాట్లాడలేదు. ఎందుకంటే పుట్టుకతోనే షెన్యూ డెఫ్ అండ్ డమ్.
6
ఆమె మేకప్ వేసుకునే విధానం చూసి AI క్రియేషన్ అని ప్రచారం చేస్తున్నారని షెన్యూ తల్లిదండ్రులు చెప్పారు.