Keerthy Suresh : 'ఎల్లమ్మ' నుంచి తప్పుకున్న కీర్తి సురేశ్? పెళ్లయ్యాక మీరు మారిపోయారు మేడం !
పెళ్లైన తర్వాత కీర్తి గ్లామర్ డోస్ మరింత పెంచింది. కొత్తగా వస్తున్న హీరోయిన్లకు గట్టిపోటీనిస్తూ ట్రెండీ ఫొటో షూట్స్ లో సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబలగం వేణు తెరకెక్కిస్తున్న ఎల్లమ్మ మూవీలో నితిన్ హీరోగా నటిస్తున్నాడు..కీర్తి సురేష్ హీరోయిన్ గా ఫిక్సైందనే టాక్ వచ్చింది. ఇప్పుడా ప్రాజెక్ట్ నుంచి కీర్తి తప్పుకుందంటున్నారంతా
మొదట్లో ఈ ఛాన్స్ సాయిపల్లవికి వచ్చింది..ఆమె బాలీవుడ్ లో కూడా బజీగా ఉండడంతో ఎల్లమ్మ నుంచి తప్పుకుంది. అప్పుడు మహానటితో ఆ ప్లేస్ ని రీప్లేస్ చేశారు మేకర్స్..కానీ ఇప్పుడు కీర్తి కూడా తప్పుకుందని టాక్
గతంలో కీర్తి నితిన్ తో కలసి రంగ్ దే మూవీ చేసింది..సూపర్ హిట్ అందుకుంది కూడా. మరోసారి నితిన్ తో నటిస్తోంది అనగానే హిట్ కాంబో హిట్ ని రిపీట్ చేస్తుంది అనుకున్నారంతా..కానీ కీర్తి హ్యాండిచ్చిందనే టాక్ వినిపిస్తోంది
పెళ్లి తర్వాత కీర్తి సినిమాల్లో నటిస్తుందా లేదా అనే సందేహానికి ఛాన్స్ లేకుండా వరుస ప్రాజెక్టులకు సైన్ చేసి క్లారిటీ ఇచ్చింది. పైగా గ్లామర్ షో విషయంలో తగ్గేదే లే అనే హింట్ ఇస్తూ సోషల్ మీడియాలో ట్రెండీ పిక్స్ షేర్ చేస్తోంది
సౌత్ లోనే కాదు నార్త్ లోనూ వరుస ఆఫర్స్ అందుకుంటోంది కీర్తి. అసలు బాలీవుడ్ కి వెళ్లిన తర్వాతే హాట్ హాట్ ఫొటోలతో షాకిస్తోంది అంటున్నారు నెటిజన్లు