Ketika Sharma: రొమాంటిక్ హీరోయిన్ కేతిక... బ్యాక్ లెస్ బ్లౌజ్ వేసిందిగా
Ketika Sharma Latest Photos: తెలుగు ప్రేక్షకులలో కొందరి మనసు దోచిన 'రొమాంటిక్' హీరోయిన్ కేతికా శర్మ. ఆవిడకు కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని 'సింగిల్' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ప్రముఖ కమెడియన్ 'వెన్నెల' కిషోర్ చెప్పారు. ఆ రొమాంటిక్ భామ లేటెస్ట్ శారీ ఫోటోలు చూడండి. (Image Courtesy: ketikasharma / Instagram)
నితిన్ 'రాబిన్ హడ్' సినిమా డిజాస్టర్ కావచ్చు. కానీ, ఆ సినిమాలో కేతికా శర్మ చేసిన స్పెషల్ సాంగ్ 'అదిదా సర్ప్రైజ్' ప్రేక్షకులను మెప్పించింది. అందులోని హుక్ స్టెప్ మీద విమర్శలు రావడంతో సినిమాలో దానిని ఎడిట్ చేశారనుకోండి. (Image Courtesy: ketikasharma / Instagram)
కేతికా శర్మ తాజాగా బ్యాక్ లెస్ టర్టిల్ నెక్ బ్లౌజ్, శారీ ధరించి ఒక కార్యక్రమానికి హాజరు అయ్యారు. ఆ తరువాత ఇలా ఫోటోషూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. (Image Courtesy: ketikasharma / Instagram)
శ్రీ విష్ణు సరసన ఒక కథానాయికగా కేతికా శర్మ నటించిన సినిమా 'సింగల్'. మే 9న థియేటర్లలో రానుంది. ఆ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమానికి కూడా కేతిక చీరలో హాజరు అయ్యారు. (Image Courtesy: ketikasharma / Instagram)
కేతికా శర్మ ఫాన్స్ బయటపడరని, సైలెంట్ గా ఆమె ఫోటోలకు లైక్స్ కొడతారని వెన్నెల కిషోర్ చెప్పారు. (Image Courtesy: ketikasharma / Instagram)
కేతికా శర్మతో పాటు టాలీవుడ్ హీరోయిన్స్ ఫోటో గ్యాలరీలకు అదే విధంగా తాజా రాజకీయ - సినిమా వార్తల కోసం ఏబీపీ దేశం వెబ్సైట్ ఫాలో అవ్వండి. (Image Courtesy: ketikasharma / Instagram)