actress pragathi photos : మోడ్రన్ డ్రస్‌లో నటి ప్రగతి - స్టైలిష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గురూ!
వెండితెరపై యువ హీరోలు, హీరోయిన్లు... చాలా మందికి తల్లి పాత్రలో ప్రగతి కనిపించారు. సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. ఆఫ్ స్క్రీన్ ఆవిడ చాలా మోడ్రన్. అందుకు ఉదాహరణ... ఈ ఫోటోలు! (Image Courtesy : pragstrong / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ... వర్కవుట్ వీడియోస్ పోస్ట్ చేసే ప్రగతి, లేటెస్టుగా ఈ ఫోటోలు పోస్ట్ చేశారు. (Image Courtesy : pragstrong / Instagram)
ప్రగతి మోడ్రన్ మహిళ అని చెప్పవచ్చు. జిమ్, వర్కవుట్స్ విషయంలో ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. (Image Courtesy : pragstrong / Instagram)
నటి ప్రగతి కొత్త ఫోటోలు (Image Courtesy : pragstrong / Instagram)
ప్రగతి లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : pragstrong / Instagram)
చీరలో ప్రగతి (Image Courtesy : pragstrong / Instagram)
నటి ప్రగతి (Image Courtesy : pragstrong / Instagram)