Namitha Baby Bump Pics: అమ్మ కాబోతున్న నమిత, బేబీ బంప్ ఫొటోస్ చూశారా?
ABP Desam
Updated at:
10 May 2022 01:08 PM (IST)
1
కథానాయిక నమిత పుట్టినరోజు ఈ రోజు (మంగళవారం 10). ఈ సందర్భంగా తాను గర్భవతి అని ఆమె ప్రకటించారు. బేబీ బంప్ తో దిగిన ఫొటోలు పోస్ట్ చేశారు. ఆమెకు పలువురు కంగ్రాట్స్ చెబుతున్నారు. తెలుగులో బాలకృష్ణ 'సింహ', ప్రభాస్ 'బిల్లా' తదితర సినిమాల్లో నమిత నటించారు. (Image courtesy - @Namita Vankawala Chowdhary/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
వీరేంద్ర చౌదరితో 2017లో నమిత వివాహం జరిగింది. (Image courtesy - @Namita Vankawala Chowdhary/Instagram)
3
నమిత బేబీ బంప్ ఫోటోలు (Image courtesy - @Namita Vankawala Chowdhary/Instagram)
4
నమిత (Image courtesy - @Namita Vankawala Chowdhary/Instagram)