Bollywood Actress Bikini: బికినీలో వరుణ్ తేజ్ సినిమాలో హీరోయిన్... ఈ మాజీ మిస్ వరల్డ్ ఎవరో గుర్తు పట్టారా?
S Niharika | 11 Nov 2025 06:05 PM (IST)
1
Manushi Chhillar Latest Bikini Photos: బికినీలో లవ్ సింబల్ చూపిస్తున్న ఈ అందాల భామను గుర్తు పట్టారా? మానుషీ చిల్లర్. మాజీ మిస్ వరల్డ్ 2017 విన్నర్. (Image Courtesy: manushi_chhillar / Instagram)
2
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వేలెంటైన్' సినిమాలో మానుషీ చిల్లర్ నటించింది. అది హిందీ సినిమా. తెలుగులో ఇప్పటి వరకు మానుషీ చిల్లర్ నటించలేదు. (Image Courtesy: manushi_chhillar / Instagram)
3
స్నేహితులతో కలిసి మానుషీ చిల్లర్ హాలిడే ట్రిప్ కి వెళ్లారు. అక్కడ నుంచి పోస్ట్ చేసిన ఫోటోలు ఇవి. (Image Courtesy: manushi_chhillar / Instagram)
4
స్నేహితులతో మానుషీ చిల్లర్ (Image Courtesy: manushi_chhillar / Instagram)
5
మానుషీ చిల్లర్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: manushi_chhillar / Instagram)