✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Disha Patani: మిర్రర్ బికినీలో దిశా పటానీ - జిల్ జిల్ జిగేల్ రాణీలా!

Disha Patani: మిర్రర్ బికినీలో దిశా పటానీ - జిల్ జిల్ జిగేల్ రాణీలా!

S Niharika Updated at: 08 Dec 2024 04:14 PM (IST)
1

బాలీవుడ్ హీరోయిన్లలో దిశా పటాని అంటే ప్రేక్షకులలో ప్రత్యేకమైన క్రేస్ ఉంది అందుకు కారణం ఆవిడ ఎప్పటికప్పుడు చేసే బికినీ ఫోటోషూట్లు. లేటెస్ట్ గా ఆవిడ మరొక బికినీ షూట్ చేశారు. ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో చూడండి (Image Courtesy: dishapatani / Instagram)

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Continues below advertisement
2

బికినీకు దిశా పటాని సరికొత్త స్టైలింగ్ చేశారు. మిర్రర్ వర్క్ చేయించారు. దాంతో ఆవిడ గ్లామర్ జిల్ జిల్ జిగేల్ అంటుంది అని జిగేలు రాణిలా ఉంది అని ఆడియన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Image Courtesy: dishapatani / Instagram)

3

దిశా పటాని నటించిన లేటెస్ట్ సినిమా కంగువ తాజాగా ఓటీటీలో విడుదల అయ్యింది. ఆ సినిమాలోనూ ఆవిడ బికినీ ధరించారు. ఆ సన్నివేశాలకు థియేటర్లలో ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ లభించింది. (Image Courtesy: dishapatani / Instagram)

Continues below advertisement
4

దిశా పటానికి 2024 మంచి మెమొరబుల్ హిట్ అందించింది. రెబల్ స్టార్ ప్రభాస్ సరసన కల్కి 2989 ఏడి సినిమాలో ఆవిడ నటించిన సంగతి తెలిసిందే. ఆ మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేసింది. (Image Courtesy: dishapatani / Instagram)

5

ప్రస్తుతం దిశా పటాని కొన్ని హిందీ సినిమాలలో నటిస్తున్నారు అవకాశాలు వస్తే తెలుగు సినిమాల్లో కూడా నటించడానికి ఆవిడ రెడీగా ఉన్నారు. (Image Courtesy: dishapatani / Instagram)

6

దిశా పటాని అంటే గ్లామరస్ హీరోయిన్ అనే బ్రాండ్ ఇమేజ్ పడింది అది ఆవిడకు అవకాశాలు తెస్తుంది. (Image Courtesy: dishapatani / Instagram)

NEXT PREV
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.