Anjali: అంజలి లేటెస్ట్ ఫోటోలు - చుడిదార్‌లో ఫిదా చేస్తున్న తెలుగు అందం
Sneha Latha
Updated at:
06 Aug 2024 11:33 PM (IST)

1
Anjali Latest Photos: అంజలి తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న అంజలి తాజాగా చుడిదార్‌లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
లాంగ్ గ్యాప్ తర్వాత 'గీతాంజలి మళ్లీ వచ్చింది' వెండితెరపై రీఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ ఉంటుంది అ తెలుగమ్మాయి.

3
తాజాగా చుడిదార్ వేసి సంప్రదాయ లుక్‌లో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం అంజలి ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి.
4
అంజలిని లేటెస్ట్ ఫోటోలు చూసి 'సో బ్యూటిఫుల్', 'అందంగా ఉన్నావు' అంటూ కామెంట్స్