✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Anasuya: చీరలో అనసూయ... ఎంత చక్కగా, అందంగా ఉందో చూడండయ్యా

Anasuya: చీరలో అనసూయ... ఎంత చక్కగా, అందంగా ఉందో చూడండయ్యా

S Niharika Updated at: 05 Nov 2024 02:26 PM (IST)
1

అనసూయ భరద్వాజ్... తెలుగు అందానికి ఓ ఉదాహరణ. అచ్చ తెలుగు మహిళ ఆమె. తెలుగు మహిళ చీర కడితే ఎలా ఉంటుందో, ఆ అందం ఏమిటో అందరికీ అప్పుడప్పుడూ చూపించాలని ఆమె శారీస్ కడతారేమో అన్నట్టు ఆరు గజాల చీరలో మెరుస్తూ ఉంటారు. (Image Courtesy: itsme_anasuya / Instagram)

Download ABP Live App and Watch All Latest Videos

View In App
2

అనసూయ అసలే చీర కట్టారు. ఆపై అందంగా ఓ నవ్వు నవ్వారు. ఇంకేముంది? దీపావళి వెలుగులు అన్నీ ఆమె ముఖంలో ఒక్కసారి వచ్చినట్టు ఉందని ఫ్యాన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Image Courtesy: itsme_anasuya / Instagram)

3

అనసూయ చీర కట్టడం కొత్త కాదు. కానీ, ఈ చీర కొత్తగా ఉంది. నెక్స్ట్ ఫెస్టివల్స్ సీజన్స్ వచ్చినప్పుడు మహిళలు కట్టుకునేలా ఉంది. (Image Courtesy: itsme_anasuya / Instagram)

4

అనసూయ ట్రెడిషనల్ శారీ కట్టిన ప్రతిసారీ సోషల్ మీడియా షేక్ అయ్యింది. ఆ మాటకు వస్తే శారీస్ కట్టడంలో ఆవిడ ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నారు. (Image Courtesy: itsme_anasuya / Instagram)

5

అనసూయ సినిమా కెరీర్ విషయానికి వస్తే... ఆవిడతో పాటు ఫ్యాన్స్, ఆడియన్స్ అంతా 'పుష్ప 2' రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. దాంతో పాటు ఆవిడ చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. (Image Courtesy: itsme_anasuya / Instagram)

6

అనసూయ, ఇంకా అందాల భామల ఫోటో గ్యాలరీలతో పాటు పొలిటికల్ అండ్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: itsme_anasuya / Instagram)

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.