Adivi Sesh : అడివి శేష్ సింపుల్, స్టైలిష్ లుక్స్ ఇవే.. టాలీవుడ్లోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇతను
అడివి శేష్ మూవీ అప్డేట్స్తో పాటు.. తన లేటెస్ట్ లుక్స్‌ని కూడా షేర్ చేస్తున్నాడు. సింపుల్‌గా టీ షర్ట్ వేసుకుని.. క్యాజువల్ లుక్‌ని కూడా స్టైలిష్‌గా ఉండేలా కనిపించాడు. (Image Source : Instagram/Adivi Sesh)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమెస్సీ హెయిర్లుక్లో ఆలివ్ గ్రీన్ కలర్ టీషర్టు వేసుకుని కనిపించాడు. జీన్స్ వేసుకుని క్యాజువల్ లుక్‌లో కూడా అందంగా కనిపించాడు. (Image Source : Instagram/Adivi Sesh)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసిన శేష్.. 💚 అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. my boyfriend is so pretty అంటూ ఓ ఫ్యాన్ గర్ల్ కామెంట్ చేసింది.(Image Source : Instagram/Adivi Sesh)
నిజంగానే అడివి శేష్.. ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే చెప్పాలి. 40 ఏళ్లు వచ్చినా.. ఇతనికి ఫ్యాన్ గర్ల్స్‌లో క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. (Image Source : Instagram/Adivi Sesh)
సొంతం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు శేష్. కానీ హీరో అవ్వడానికి చాలా ఏళ్లు ఆగాల్సి వచ్చింది. పంజా సినిమాతో విలన్‌గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. (Image Source : Instagram/Adivi Sesh)
అనంతరం హీరోగా చేస్తూ.. మంచి విజయాలు అందుకున్నాడు. గూఢచారి 2, డకాయిట్ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. (Image Source : Instagram/Adivi Sesh)