వైట్ సూట్ లో ప్రగ్యా జైస్వాల్ హాట్ ఫోజులు - ఫోటోలు చూస్తే మైండ్ బ్లాకే!
ABP Desam | 08 Nov 2023 09:48 PM (IST)

Photo Credit : Pragya Jaiswal/Instagram
1
'కంచె' మూవీతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొని హీరోయిన్ గా లైమ్ లైట్ లోకి వచ్చింది ప్రగ్యా జైస్వాల్.
2
'కంచె' తర్వాత వరుస అవకాశాలు రావడంతో 'గుంటూరోడు', 'నక్షత్రం', 'ఆచారి అమెరికా యాత్ర' వంటి సినిమాల్లో నటించింది.
3
అందంతో పాటూ టాలెంట్ ఉన్నా సరైన సక్సెస్‌లను అందుకోలేకపోయింది.
4
పరాజయాలతో ఇబ్బందులు పడుతోన్న ప్రగ్యా జైస్వాల్.. గత ఏడాది బాలకృష్ణ సరసన 'అఖండ' తో భారీ హిట్ అందుకుంది.
5
ఈ మధ్య ఈ సల్మాన్ ఖాన్‌తో ఓ మ్యూజిక్ ఆల్బమ్ కూడా చేసింది. అఖండ తో మంచి హిట్ అందుకున్నా ప్రగ్యా జైస్వాల్ కి పెద్దగా అవకాశాలు రాలేదు.
6
ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.