Nabha Natesh: ఇస్మార్ట్ పోరి బ్లాక్ అండ్ వైట్ క్లిక్స్
ABP Desam | 08 Nov 2023 05:57 PM (IST)
1
'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన కన్నడ సోయగం నభా నటేష్ 'ఇస్మార్ట్ శంకర్' మూవీతో మాంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత అవకాశాలు వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం కారణంగా కొన్నాళ్ల పాటూ బ్రేక్ తీసుకుంది
2
ఇస్మార్ట్ శంకర్ తర్వాత రవితేజతో డిస్కో రాజా, సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్, బెల్లంకొండ శ్రీనివాస్‌తో అల్లుడు అదుర్స్ సినిమాల్లో నటించినా ఆమెకు పెద్దగా ఉపయోగపడలేదు. నితిన్ హిందీ రీమేక్ మ్యాస్ట్రో తో మంచి మార్కులే సంపాదించుకుంది
3
నభా నటేష్ ఫోటోలు -Image Credit: Nabha Natesh/Instagram
4
నభా నటేష్ ఫోటోలు -Image Credit: Nabha Natesh/Instagram
5
నభా నటేష్ ఫోటోలు -Image Credit: Nabha Natesh/Instagram