ఎరుపు రంగు లంగా వోణిలో - కుర్రకారును టెంప్ట్ చేస్తోన్న నభా నటేష్!
'నన్ను దోచుకుందువటే’ సినిమాతో నభా నటేశ్ టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. తొలిచిత్రంతోనే ఇక్కడి దర్శకనిర్మాతలను ఆకట్టుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆ తర్వాత 'ఇస్మార్ట్ శంకర్' మూవీ తో హీరోయిన్ గా యూత్ లో భారీ క్రేజ్ సంపాదించుకుంది.
ఈ సినిమాలో తెలంగాణ స్లాంగ్ లో మాస్ డైలాగ్స్ అదరగొడుతూ తన అందాలను ఓ రేంజ్ లో ఆరబోసింది.
ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత 'డిస్కో రాజా’, ‘సోలో బ్రతుకే సో బెటర్’, ‘అల్లుడు అదుర్స్’, ‘మ్యాస్ట్రో’ వంటి సినిమాలు చేసింది.
కానీ ఆ సినిమాలేవి ఆమెకి ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేకపోయాయి. దీంతో టాలీవుడ్ లో హీరోయిన్ గా స్టార్ డమ్ కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
2021లో విడుదలైన 'మ్యాస్ట్రో' మూవీ తర్వాత ఆమె కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. వరుస ప్లాప్స్ తో నభా నటేష్ కి తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి.
దీంతో ఆఫర్స్ కోసం సోషల్ మీడియానే నమ్ముకొని హాట్ హాట్ ఫోటోలు, వీడియోలతో ఓ రేంజ్ లో గ్లామర్ షో చేస్తోంది.
నభా నటేష్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.Nabha Natesh