బ్లాక్ డ్రెస్ లో కాజల్ అగర్వాల్ మైండ్ బ్లోయింగ్ పోజులు!
ABP Desam | 09 Oct 2023 09:34 PM (IST)

Photo Credit: Kajal A Kitchlu/ Instagram
1
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అందాల చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
2
'లక్ష్మీ కల్యాణం' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ చాలా తక్కువ సమయంలోనే అగ్ర హీరోయిన్ గా ఎదిగింది.
3
స్టార్ హీరోల సరసన నటించి భారీ క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఇటీవల కాలంలో పెళ్లి చేసుకొని ఓ బిడ్డకి జన్మనిచ్చినా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తోంది.
4
రీసెంట్ గానే తన సెకెండ్. ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన ఈ భామ తెలుగులో బాలయ్య 'భగవంత్ కేసరి', తమిళంలో 'ఇండియన్ 2' సినిమాల్లో నటిస్తోంది.
5
మరోవైపు తన ముద్దుల కొడుకుతో మాతృత్వాన్ని ఆస్వాదిస్తోన్న కాజల్ తరచుగా భర్తతో, కొడుకుతో ఉన్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది.
6
కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.