✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Aswini Sree in Bigg Boss 7: ‘బిగ్ బాస్’లోకి సొట్టబుగ్గల సుందరి అశ్వినీ శ్రీ - ఫొటోలు చూస్తే మతిపోద్ది!

ABP Desam   |  09 Oct 2023 06:47 PM (IST)
1

బిగ్ బాస్ సీజన్ 7లోకి అయిదుగురు కంటెస్టెంట్స్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వగా అందులో ఒకరు అశ్విని శ్రీ. ఈ అమ్మాయి ఎవరో ప్రేక్షకులకు తెలియకపోయినా.. చూడడానికి బాగుందే అనిపించేలా ఫస్ట్ లుక్‌తోనే ఇంప్రెషన్ కొట్టేసింది. Image Credit: Ashwinii Sree/Instagram

2

సొట్టు బుగ్గలతో అందరినీ మాయ చేయడానికి సిద్ధమయ్యింది అశ్విని శ్రీ. Image Credit: Ashwinii Sree/Instagram

3

ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అయినా కూడా అశ్విని శ్రీ గురించి పెద్దగా బిగ్ బాస్ ప్రేక్షకులకు తెలియదు. Image Credit: Ashwinii Sree/Instagram

4

బిగ్ బాస్ ద్వారా ఫేమ్ సంపాదించుకోవడానికి హౌజ్‌లోకి అడుగుపెట్టిన అశ్విని శ్రీ.. అప్పుడే తన గ్లామర్‌తో చాలామందిని ఇంప్రెస్ చేసేసింది. Image Credit: Ashwinii Sree/Instagramimage 4

5

ఇన్నాళ్లు రతిక.. బిగ్ బాస్ సీజన్ 7కు గ్లామర్ క్వీన్‌గా ఉండేది. ఇక తను వెళ్లిపోయిన తర్వాత అశ్విని శ్రీ.. ఆ లోటు తీరుస్తుందని ప్రేక్షకులు నమ్ముతున్నారు. Image Credit: Ashwinii Sree/Instagram

6

బిగ్ బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టిన అశ్విని శ్రీ.. మొదటి నామినేషన్స్‌కే ఏడుపు మొదలుపెట్టింది. Image Credit: Ashwinii Sree/Instagram

7

తనను చూసి బ్యూటీ విత్ బ్రెయిన్స్ అనుకున్న ప్రేక్షకులకు అశ్విని ఏడుపు చూడగానే నిరాశే ఎదురయ్యింది. Image Credit: Ashwinii Sree/Instagram

8

బిగ్ బాస్ హౌజ్‌లో తన ప్రవర్తన చూస్తుంటే.. అశ్విని ఎక్కువ రోజుల ఉండదని కొందరు అంచనా వేసేస్తున్నారు. Image Credit: Ashwinii Sree/Instagram

9

ఎలాంటి గేమ్ స్ట్రాటజీతో అశ్విని.. బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అయ్యిందో తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Image Credit: Ashwinii Sree/Instagram

10

అశ్విని శ్రీ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు చూస్తుంటే.. తను గ్లామర్ షో విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గదేమో అనిపిస్తోంది. మరి బిగ్ బాస్ హౌజ్‌లో అలాగే ఉంటుందా లేక తన పద్ధతి మారుస్తుందా చూడాలి. Image Credit: Ashwinii Sree/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • బిగ్‌బాస్
  • Aswini Sree in Bigg Boss 7: ‘బిగ్ బాస్’లోకి సొట్టబుగ్గల సుందరి అశ్వినీ శ్రీ - ఫొటోలు చూస్తే మతిపోద్ది!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.