Raai Laxmi Photos:మరీ చిక్కిపోయిన రత్తాలు

image credit: Raai Laxmi/Instagram
'కాంచనమాల కేబుల్ టీవీ' సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్ గా పరిచయమైంది రాయ్ లక్ష్మి.
అదే సమయంలో కన్నడ, మలయాళం, తమిళ సినీ రంగాల్లో అవకాశాలు రావడంతో అటు షిఫ్ట్ అయింది.
మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సరసన ఐటెం సాంగ్స్ లో నటించింది ఈ బ్యూటీ. ఈ స్పెషల్ సాంగ్స్ రాయ్ లక్ష్మికి మంచి గుర్తింపుని తీసుకొచ్చాయి.(image credit :Raai Laxmi /Instagram)
ప్రస్తుతం ఈ బ్యూటీ కోలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటిస్తోంది.(image credit :Raai Laxmi /Instagram)
ఎప్పటికప్పుడు ఫొటోస్ అభిమానులతో షేర్ చేసుకుంటుంది. (image credit :Raai Laxmi /Instagram)
రాయ్ లక్ష్మి (image credit :Raai Laxmi /Instagram)
రాయ్ లక్ష్మి (image credit :Raai Laxmi /Instagram)
రాయ్ లక్ష్మి (image credit :Raai Laxmi /Instagram)
రాయ్ లక్ష్మి (image credit :Raai Laxmi /Instagram)