Avika Gor Photos: ఈ ఫొటోలు చూశాక కూడా ఇంకా చిన్నారి పెళ్లికూతురు అంటారా..
`ఉయ్యాలా జంపాల` చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అవికా గోర్ కెరీర్ ఆశించినంత సాఫీగా సాగడం లేదు. ఫస్ట్ సినిమాతో మెప్పించినా ఆ తర్వాత కెరీర్ ను మలుపుతిప్పే అవకాశాలేమీ రాలేదు.
గ్లామర్ రోల్స్ కి దూరం ఉండడం, మసాలా సీన్స్ ని నో చెప్పడంతో అవికకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో రూటు మార్చిన అవిక హాట్ హాట్ గా కవ్విస్తోంది.
అవికా గోర్ బాయ్‌ఫ్రెండ్ రీసెంట్‌గా బీఏండబ్ల్యూ కారు కొన్నాడు. . వెల్కమ్ థిస్ బీస్ట్ హోమ్. కంగ్రాట్స్ మిళింద్ అని అవికా గోర్ తన ఇన్‌స్టాగ్రామ్ లో పేర్కొంది. దాన్ని బట్టి ఇద్దరూ ఒకే ఇంటిలో ఉంటున్నారని కొందరు అనుకుంటున్నారు. వ్యక్తిగతంగా, మానసికంగా తనకు మిళింద్ ఎంతో సహాయం చేశాడని అవికా గోర్ గతంలో అన్నది. కాంప్ డైరీస్ అనే సంస్థకు మిళింద్ సీఈవోగా పని చేస్తున్నాడు.
అవికాగోర్ (Image Credit: Avikagor / Instagram)
అవికాగోర్ (Image Credit: Avikagor / Instagram)
అవికాగోర్ (Image Credit: Avikagor / Instagram)
అవికాగోర్ (Image Credit: Avikagor / Instagram)