Shilpa Shetty Photos: అందరకీ ఏజ్ పెరుగుతుంది కానీ..ఈమెకి మాత్రం తగ్గిపోతోంది..
వెంకటేశ్ హీరోగా నటించిన ‘సాహసవీరుడు సాగరకన్య’ సినిమాలో సాగరకన్యగా తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందింది శిల్పాశెట్టి. ఆ సినిమా వచ్చి దాదాపు పాతికేళ్లు పూర్తయ్యాయి కానీ శిల్పా గ్లామర్ లో మాత్రం ఇసుమంతైనా మార్పులేదు.
శిల్పాశెట్టి నలభైఆరేళ్ల వయసులో కూడా కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. (Image credit: Shilpashetty/Instagram)
పేరుకు బాలీవుడ్ భామ అయిన శిల్పా శెట్టికి తెలుగు సినిమాలతో మంచి అనుబంధమే ఉంది. ఈమె త్వరలో ఓ ప్యాన్ ఇండియా తెలుగు ప్రాజెక్ట్‌తో పలకరించబోతున్నట్టు సమాచారం.
చేతిలో సినిమాలు లేకున్నా.. ఈ మంగళూరు భామ యోగాసనాలతో ఎపుడు అభిమానులకు టచ్‌లో ఉంటోంది.
శిల్పా శెట్టి... ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమాలో ఓ ఇంపార్టెంట్ చేస్తోన్నట్టు సమాచారం. దాంతో పాటు మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో ఈ భామ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.(Image credit: Shilpashetty/Instagram)
శిల్పా శెట్టి హాట్ పిక్స్ (Image credit: Shilpashetty/Instagram)
శిల్పా శెట్టి హాట్ పిక్స్ (Image credit: Shilpashetty/Instagram)