✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Chiranjeevi Pics: 65 ఏళ్లలో కూడా 16 ఏళ్ల కుర్రాడిలా.. మెగాస్టార్ రేర్ ఫోటోస్!

ABP Desam   |  03 Jul 2021 11:50 AM (IST)
1

వెండితెరపై నవరసాలు అందరు హీరోలు పండిస్తారు. కానీ చిరంజీవి మాత్రం తనదైన నటన, డాన్స్, హావభావాలతో సిల్వర్ స్క్రీన్ మీద తనదైన ముద్ర వేశారు. మాస్ డైలాగ్స్ చెప్పాలన్నా.. హీరోయిన్స్ తో గ్రేస్ స్టెప్స్ వేయాలన్నా.. 'పాండ్ జేమ్స్ పాండ్' అంటూ కామెడీ చేయాలన్నా.. అది ఆయనకు మాత్రమే చెల్లుతుంది. నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీని మహారాజులా ఏలుతున్న చిరుకి అభిమానులు మెగాస్టార్ అనే బిరుదు ఇచ్చేశారు. 65 ఏళ్ల వయసులో కూడా పదహారేళ్ల కుర్రాడిలా ఆయన తెరపై చేసే డాన్స్ లు, ఫైట్స్ చూస్తే షాక్ అవ్వాలసిందే. ఈ సందర్భంగా.. ఆయనకు సంబందించిన కొన్ని రేర్ ఫోటోలు మీకోసం!

2

తన తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్ లతో చిరంజీవి చిన్నప్పటి ఫోటో.. 

3

ఎన్.సి.సి రోజుల్లో మెగాస్టార్ లుక్ 

4

తన తమ్ముళ్లు, చెల్లెళ్లతో చిరంజీవి.. ఇందులో పవన్ కళ్యాణ్ లుక్ ఇప్పటికీ వైరల్ అవుతుంటుంది. 

5

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో మెగాస్టార్.. ఈ ఫోటోలో మోహన్ బాబు కూడా కనిపిస్తున్నారు. 

6

చిరు సినిమాకి క్లాపింగ్ ఇస్తోన్న రజినీకాంత్ 

7

సుహాసిని, విజయశాంతిలతో చిరంజీవి.. 'ఛాలెంజ్' సినిమా సమయంలో తీసిన ఫోటో ఇది. 

8

వరుణ్ తేజ్ చిన్నతనంలో సరదాగా తీసుకున్న ఫోటో 

9

షూటింగ్ సమయంలో సెట్స్ లో మూవీ మొఘల్ రామనాయుడితో చిరంజీవి

10

ఇండియా గేట్ వద్ద తన కొడుకు రామ్ చరణ్ తో చిరంజీవి 

11

మెగా అండ్ అల్లు ఫ్యామిలీ రేర్ పిక్ 

12

'లంకేశ్వరుడు' షూటింగ్ సెట్స్ లో దాసరి గారితో చిరంజీవి. ఈ ఫ్రేమ్ లో రామ్ చరణ్, అల్లు అర్జున్ లు కూడా కనిపిస్తున్నారు. 

13

దలైలామాతో మెగాఫ్యామిలీ 

14

పవన్ కళ్యాణ్ తో చిరంజీవి రేర్ ఫోటో 

15

తనతో నటించిన హీరోయిన్లందరితో మెగాస్టార్ 

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Chiranjeevi Pics: 65 ఏళ్లలో కూడా 16 ఏళ్ల కుర్రాడిలా.. మెగాస్టార్ రేర్ ఫోటోస్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.