Arjun Das Photos: లక్షల జీతం వదులుకుని వచ్చి సినిమాల్లో వెలుగుతున్న హ్యాండ్సమ్ విలన్
గంభీరమైన గొంతుతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాపులర్ అయిన అర్జున్ దాస్ ఏడాది లో 7 సినిమాల్లో నటించాడు. తొలిసారిగా నటించిన మూవీ కార్తి హీరోగా వచ్చిన 'ఖైదీ'. ఆ తర్వాత విజయ్ 'మాస్టర్' నటించాడు. 'విక్రమ్' లో ఉన్నాడు అర్జున్ దాస్.. తెలుగులో నేరుగా నటించిన మూవీ 'ఆక్సిజన్'
Download ABP Live App and Watch All Latest Videos
View In App1990లో చెన్నైలో జన్మించిన అర్జున్ కి చిన్నప్పటి నుంచీ నటనంటే ఇష్టం ఉన్నప్పటికీ..కుటుంబంలో ఆర్థిక సమస్యల కారణంగా ఉద్యోగంలో సెటిలయ్యాడు. దుబాయిలో బ్యాంకు ఉద్యోగం సాధించి లక్షల్లో జీతం అందుకున్నాడు. పరిస్థితులు చక్కబడిన తర్వాత..మళ్లీ తనకు ఇష్టమైన నటనవైపు అడుగేశాడు.
మొదటి సినిమా 'పెరుమాన్'..ఈ మూవీలో మెయిన్ రోల్ చేసినా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఖాళీ సమయం దొరకడంతో షార్ట్ ఫిలింలో నటించాడు.. ఆఫిల్మ్ లో నటనకు కార్తి ఖైదీలో నటించే ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత నుంచి ఫుల్ బిజీ అయిపోయాడు.
అర్జున్ దాస్ లెటెస్ట్ మూవీ బుట్టబొమ్మ జనవరి 26న విడుదలవుతోంది
అర్జున్ దాస్ (Image credit: Arjun Das/Instagram)
అర్జున్ దాస్ (Image credit: Arjun Das/Instagram)
అర్జున్ దాస్ (Image credit: Arjun Das/Instagram)
అర్జున్ దాస్ (Image credit: Arjun Das/Instagram)