Malaika Arora: వయసుని ఓడించేస్తూ ఫిట్ గా కనిపిస్తున్న మలైకా అరోరా
ABP Desam
Updated at:
07 Sep 2022 04:34 PM (IST)
1
మలైకా అరోరా వయసు 48 ఏళ్లు. ఆమెను చూస్తే మాత్రం పాతికేళ్ల అమ్మాయిలాగే కనిపిస్తుంది
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా బాడీని మెయింటేన్ చేస్తోంది ఈ బేబీ.
3
ఐటెం బ్యూటీగా రెండు దశాబ్దాల పాటూ బాలీవుడ్ ను ఏలిన మలైకా తెలుగు మూవీ గబ్బర్ సింగ్ లో 'కెవ్వుకేక'సాంగ్ లో దుమ్ములేపింది.
4
ప్రస్తుతం అర్జున్ కపూర్ తో కలిసి డేటింగ్ చేస్తుంది. మలైకా కంటే అర్జున్ 12 ఏళ్లు చిన్నవాడు.
5
ఫిట్ గా కనిపిస్తున్న మలైకా అరోరా.
6
ఫిట్ గా కనిపిస్తున్న మలైకా అరోరా.
- - - - - - - - - Advertisement - - - - - - - - -