Urvashi Rautela: ఫుల్ ఖుషీగా ఊర్వశి రౌతేలా ఎందుకో తెలుసా?
రిషభ్ పంత్ గురించి ఏదో ఒకటి మాట్లాడుతూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది ఊర్వశి రౌతేలా. Image Credit: Urvashi rautela/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రస్తుతం ఈ అమ్మడు ఫుల్ ఖుషీ మూడ్ లో ఉంది. తన ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 69 మిలియన్లకి చేరింది. Image Credit: Urvashi rautela/Instagram
ఈ సంతోషం షేర్ చేసుకుంటూ అమ్మడు ఈ ఫోటోస్ షేర్ చేసింది. Image Credit: Urvashi rautela/Instagram
బాలీవుడ్ లోని పలు సినిమాల్లో నటించింది. తెలుగులోని బ్లాక్ రోజ్ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. Image Credit: Urvashi rautela/Instagram
బోయపాటి-రామ్ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకుంది.Image Credit: Urvashi rautela/Instagram
ఊర్వశి రౌతేలా అందమైన ఫోటోలు. Image Credit: Urvashi rautela/Instagram
- - - - - - - - - Advertisement - - - - - - - - -