Disha Patani Photos: దిశాపటానీ బికినీ బ్లాస్ట్.. ఈ రేంజ్ లో ఎక్స్‌పోజింగ్ చూసి ఉండరు..
(Photo Courtesy : Instagram) 'లోఫర్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన దిశా పటానీ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(Photo Courtesy : Instagram) ఆ తరువాత బాలీవుడ్ కి షిఫ్ట్ అయి అక్కడే సెటిల్ అయిపోయింది.
(Photo Courtesy : Instagram) 'భాగీ 2', 'భాగీ 3' వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
(Photo Courtesy : Instagram) రీసెంట్ గా సల్మాన్ ఖాన్ నటించిన 'రాధె' సినిమాలో దిశానే హీరోయిన్ గా నటించింది.
(Photo Courtesy : Instagram) సినిమాల పరంగా ఈ బ్యూటీ ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
(Photo Courtesy : Instagram) ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఫాలోయింగ్ పెంచుకుంటుంది.
(Photo Courtesy : Instagram) గ్లామర్ షో చేస్తూ ఆమె షేర్ చేసే ఫోటోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతుంటాయి.
(Photo Courtesy : Instagram) ముఖ్యంగా బికినీ ఫోటోలు బాగా వైరల్ అవుతుంటాయి.
(Photo Courtesy : Instagram) దిశా పటానీ హాట్ ఫోటోలు
(Photo Courtesy : Instagram) దిశా పటానీ హాట్ ఫోటోలు
- - - - - - - - - Advertisement - - - - - - - - -