Madhuri Dixit: అందంతో ఆకట్టుకుంటున్న మాధురి దీక్షిత్
ABP Desam | 18 Oct 2022 11:43 PM (IST)
1
నిన్నటి తరం బాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ మాధురి దీక్షిత్ ఇప్పుడు సీనియర్ నటిగా మారిపోయింది.
2
ఖల్‌నాయక్ మూవీలో చోళీకే ఫీచే క్యా హై అనే సాంగ్‌తో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది మాధురి దీక్షిత్.
3
దాదాపు పదేళ్ల పాటు తన డ్యాన్సులు, సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
4
బాలీవుడ్ లోనే కాదు, సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
5
ఇప్పుడు టీవీ షోలకు జడ్జిగా, పలు యాడ్స్ లో నటిస్తున్నది.
6
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, ఎప్పటికప్పుడు తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.