Janhvi Kapoor: ఆరెంజ్ డ్రెస్‌లో అదుర్స్ అనిపించిన జాన్వీ
ALDO షూస్ & యాక్సెసరీస్ కలెక్షన్ 2022 లాంచ్ వేడుకలో జాన్వీ ఆరెంజ్ బాడీకాన్ డ్రెస్‌లో కనువిందు చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appలాంచింగ్ వేడులక అయ్యాక ఫోటోలకు ఫోజులిచ్చింది జాన్వీ కపూర్.
ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వీటికి “vitamin C ya laterrrrr “ అనే క్యాప్షన్ పెట్టింది.
ఈ లేటెస్ట్ ఫొటోలు అభిమానులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి.
ప్రస్తుతం ఈ ఆరెంజ్ డ్రెస్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
జాన్వీ తన అందం, నటనతో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తొలి సినిమా 'ధడక్' హిట్ కావడంతో.. జాన్వీకి వరుస ఆఫర్లు వచ్చాయి.
జాన్వీ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
త్వరలోనే రాజ్‌కుమార్ రావ్ తో కలిసి మిస్టర్ అండ్ మిసెస్ మహీ మూవీలో కనిపించబోతోంది.
తాజాగా హాట్ స్టార్ లో రిలీజైన ‘గుడ్ లక్ జెర్రీ’ మూవీతో మంచి విజయాన్ని అందుకుంది జాన్వీ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -